సాగర్ కె. చంద్ర దర్శకత్వంలో నారా రోహిత్, శ్రీ విష్ణు మరియు తాన్య హాప్ ప్రధాన పాత్రలలో నటించిన “అప్పట్లో ఒకడుండేవాడు” సినిమా ఫస్ట్ పోస్టర్ రిలీజ్ అయినప్పటినుండి ఇండస్ట్రీ లో మంచి టాక్ తెచ్చుకున్న సినిమా. ఒక కొత్త కధతో సీరియస్‌ విషయాన్ని సిన్సియర్‌గా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు అనిపించిన ఈ సినిమా ఈరోజు రిలీజ్ అయింది. కొత్త దర్శకుడు సాగర్‌ కె.చంద్ర ఈ అంచనాలను అందుకున్నాడా లేదా అనేది ఈ రివ్యూ లో చూద్దాం.

Related Post